ఎలాంటి స్టోరీ రాసారండి వీళ్ళు ? What A Script They Wrote ! #TrendingNewsWhat A Script They Wrote Watch This Video To Know Latest Telugu Trending News Updates Around The World Subscribe Our Channel. #TrendingNews #China #LatestTeluguNews #TrendingNewsTelugu #Telugu

source

39 thoughts on “ఎలాంటి స్టోరీ రాసారండి వీళ్ళు ? What A Script They Wrote ! #TrendingNews

 1. మానస సరోవరం కూడా ఒకప్పుడు మనదేనని మా పెద్ద వాళ్ళు చెప్పారు, అదికూడా మన సైన్యం ఎప్పుడు స్వాధీనం చేసుకుంటుందో నని ఎదురుచూస్తున్నాము…జైభారత్.

 2. చైనా కు , మిత్రమా సమయం లేదు మూట ముల్లే సర్థుకొ .దేశంలో ఉన్న 1947 లొ నెహ్రు సమయం కాదు ఇది .నెహ్రు భావాజాలం గతం . కుల మతాల కు అతీతం . అదే దేశ భక్తి . అదే BJP అదే నరేంద్ర మోడీ జై భారత్ మాతకి జై

 3. యధ్దనీతి అంటే మన భూమిని ఆక్రమించి మనలను తక్కువగా చూస్తూ, మళ్ళీ ఆక్రమనలకు పాల్పడుతూ ఇరవై మంది సైనికుల ప్రాణాలను భలిగొని విధిలేని పరిస్ధితులలో, అన్నీమర్చిపోండి యధావిధిగా ఎవరిస్ధానాలకు వారిమి వెలదాం అంటే , వారు ఆక్రమించిన మన భూమి మాటేమిటి? ఆక్రమణలకు దిగి యుధ్దసన్నధ్దతకు పురిగొల్పి వందలకోట్ల మిలటరీ ఖర్చులను ప్రజలనెత్తిన రుద్దడానికి కారణమైనందుకు నష్టపరిహరమేది? అనితరసాధ్యమైన, తిరిగిస్వాదీనంచేసుకున్న మన కైలాసగిరి పర్వతాలను బఫర్ జోన్ ప్రాంతంగా మనమే గుర్తించుకుంటూ వెనక్కి వెలతామని రాజీ పడితే సైనికుల త్యాగాలకు, ధైర్య సహసాలకు, మనోధైర్యాలకు,ఆత్మగౌరవానికి విలువవుంటుందా?

  ప్రక్ర్రుతి, ప్రపంచరాజకీయాలు, మనకు అనుకూలంగాను, భలమైన రాజకీయనాయకత్వం ఉన్నప్పుడు కూడా భలహీన క్షణంలో మనం పోగొట్టుకన్న భూమిని పొందడం, శత్రువు నుండి యద్దఖర్చులను ముక్కుపిండి వసూలుచేయడం యధ్దనీతి.
  అలా ఏంకాదూ, అంతా తూచ్ తూచ్ యధాస్ధానమంటే మాత్రం మన రాజకీయ నాయకత్వం కూడా తూచ్ తూచ్ !!

 4. అన్న మీరు దేశ రక్షణ గురించి బాగా చెబుతారు బాగానేచెబుతునరు చాలా సంతోషం . కానీ అలాగే రైల్వే ల గురించి చెప్పండి . ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే గురించి చెప్పండి ప్లీజ్ అన్న . తెలియక అడుగుత మన్న రైల్వే బడ్జెట్ , సదరన బడ్జెట్ అప్పుడు వెరువెరుగా ఉంటేనే బాగా ఉంటుంది . అవి రెండు కలిప్యరు . ఇప్పుడు రైల్వేను కొంత వరకు ఁపవెట్ చేస్తున్నారు ఇలా చార్జీలు పెరుగుతాయి . పెద్ద కష్టాలు ఎక్కువగ అప్పుతయి ముందే తెలుగు రాష్ట్రాలకు ముందుగా చాలా అన్యాయం జరుగుతుంది . ఇలా ఎందుకు చెస్తనరు ? పియంకు ఇంగ్లీషు రాద ? ఇతర దేశాలలో వెళ్ళినప్పుడు అక్కడి వారికి హిందీ అర్థం కాదుగ ?

 5. మన దేశంలో పెట్రోల్ సెంచరీ కొట్టింది…. దాని విషయం మీద వీడియో చేయండి sir

 6. శత్రు దుర్భేద్యమైన హిమాలయ పర్వత శ్రేణులు మన భారతావనికి పెట్టని కోటలు అని ఇప్పుడు మనకే కాదు చైనాకు కూడా తెలిసింది అంతే కాదు. స్కాograse(కాంగ్రేస్ ) రాజీవ్ గాంధీ foundation మరియు చైనా మధ్య ఎటువంటి ఒడంబడిక ఉండిందో దేశంమంతా తెల్సుకున్నది, చైనాని మనం ఎలా నమ్మకూడదో అలాగే కాంగ్రెస్ ను నమ్మరాదు ఎందుకంటే దేశభద్రతను ఫణంగా పెట్టి సోనియా రాహుల్ కాంగ్రెస్, రాజీవ్ ఫౌండేషన్ పేరుతో చైనా ప్రభుత్వం నుండి కూడా మిలియన్ ల డబ్బును రాబట్టింది ఈమద్యే బయటపడ్డది. కాంగ్రెస్లోని నాయకులారా సోనియా కాంగ్రెస్లో ఉండకుండా అసలైన భారత కాంగ్రెస్ ను స్థాపించుకోండి అప్పుడే దానికి మనుగడ ఉంటుంది . మనకు పార్టీ కన్నా దేశం ముఖ్యం కానీ సోనియా కు ప్రచారంలో ప్రజలు ముఖ్యం అంయారు కానీ వాళ్లకు RGF ముఖ్యం. —నిరంజన్ రెడ్డి

 7. చీపు కళ్ళవాడు పారిపోయాడా,?అది వుతా భ్రమ. ఎండకస్లామ్ రాగానే మళ్ళీ వస్తాడు.

 8. చైనా వాడు వెనక్కి వెళ్ళిన మనం అక్కడే వుండాలి,వాడు మనల్ని పీకేది ఏమి లేదు

 9. ఇలాంటి confronattions ఇంకో వేయి జరగాల్సి వుంది.

  చైనీయులకి, face-saving అనేది అన్నిటికంటే ముఖ్యం. అది భంగమైన నాడు, భారత విజయమని అనుకోవాలి.

 10. No it's truly missguided vedio …I won't agree.., plse oka sari Mana rajnath sing stement chadavandi.., and ma ex chef and presnt minster stement chudandi.., Mana valu thapu chesaru…,surender auvthunnaruu,,

 11. దేశం కోసం ప్రాణాలు అర్పించే దుర్మార్గుడు కాదు….దేశపు దుర్గమ్మ పుత్రుడు ❤️

 12. chineese withdrew?, may be planning to attack with un manned arsenal like drones and missele blitz. they moved to a safe place from expecting arsenal never under estimate your enemy
  count down starts now.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *